Tuesday, September 15, 2020

Love bonding with Pets or Animals

Love bonding with Pets or Animals

 
Animal bond with humans are the most amazing ones.. they teach us the real meaning of pure love.. just giving without any expectation.. they teach us to live in the moment and be grateful for everything around.
 

There needs to be proper homework done before getting a pet as we do while we expect a human kid.. We plan in advance.. our time.. our expenses and welcome the new member.. Same stands true for pets.. one needs to know as much as possible before adding a fur kid to the family.. the intention with which the pet is got home matters a lot as well. Also not to forget it's always the dog who choose their humans and not the other way.

Rescue...

As far as rescues are concerned it's again helping an animal in distress.. we do come forward to help humans who met an accident the same thing applies for animals. Humans have the ability to help other creatures.. we should be grateful to be vested with such powers and utilize it accordingly.. should practice empathy.
 

Caring... 


Animals demand as much time as any human kid.. they are full of energy and we need to burn that out if we do not want them to do something which isn't supposed to out of boredom.. have a set timetable.. playtime or walk-time and follow the same.. it can be a short duration but this quality time with your pets goes a long way. Also, there are a lot of enrichment activities one can do at home where it's mostly their brain that works and keeps them busy.

Precautions

Precautions, before you get an animal home, would be being ready for a lifetime commitment (at least for the next 12-15yrs) and treat them as another living being and not as a commodity.. Everyone in the family needs to be consulted and should absolutely love them before getting a dog/cat home, they need time.. patience.. and funds (vaccines/neutering/food/bed/toys/bath essentials, etc) for the same.
 

About the author...

I am a working professional.. have 2 fur kids and a human kid.. it's quite a task to divide your time and spread it equally but then I am just waiting for my human kid to grow a little so that all the time I have can be spent together with all.. my fur kids totally love my 9 months old human kid.. I also have been into animal rescue.. foster and adoption facilitation for quite long now.. Founder of Bellyfills pet food and boarding ( www.bellyfills.com ).

I am a nature and animal communicator (through telepathy) and this has also helped me to a large extent to understand them better and ask them before deciding on their behalf.

 

Author

Prerana
Hyderabad

Tuesday, August 25, 2020

వైరస్ లతో పోరాడటం ఎలా?

 వైరస్ లతో పోరాడటం ఎలా?

Image from india.com

మనకు ఎలాంటి వైరస్ సోకినా, జ్వరము, దగ్గు, జలుబు వచ్చినా, ఎలాంటి దెబ్బ తగిలినా ముందుగా చేయవలసింది లంఖనం. ఎలాంటి ఘన పదార్ధాలు తీసుకోకుండా నీరు, పండ్ల రసాల ఉపవాసం చేసి మన రక్షణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి. ఇలా 4 లేదా 5 రోజులు చేస్తే మన రోగ నిరోధక శక్తి త్వరగా పెరిగి వైరస్ లతో పోరాడటానికి శక్తిని ఇస్తుంది.

1 వ రోజు: తేనె నిమ్మరసం, గోరువెచ్చని నీరు మరియు తేనె, కొబ్బరి నీళ్ల తో ఉపవాసం.
ఈ మూడింటిని గంట గంటకి ఒకటి చొప్పున తీసుకుంటూ రాత్రి పడుకునే వరకు మార్చి మార్చి తీసుకోవాలి. మధ్య మధ్యలో 1 లేదా 2 గ్లాసుల నీళ్లు మంచి నీళ్ళు త్రాగుతూ ఉండాలి.
ex. 8 am -  తేనె నిమ్మరసం
      8.30 am - 1 గ్లాస్ మంచి నీరు
      9 am - గోరువెచ్చని నీరు మరియు తేనె
      9.30 am - 1 గ్లాస్ మంచి నీరు
      10 am - కొబ్బరి నీళ్లు
      అలా రాత్రి పడుకునేవరకు ఇస్తూ ఉండాలి.
      
2 వ రోజు: పండ్ల రసాలతో ఉపవాసం
గంట గంటకు ఒక పండ్ల రసం (జామ, బొప్పాయి, బత్తాయి, నారింజ, పుచ్చకాయ.. మొదలుగున్నవి) చొప్పున రాత్రి పడుకునేవరకు మార్చి మార్చి తీసుకోవాలి. మధ్య మధ్యలో 1 లేదా 2 గ్లాసుల నీళ్లు మంచి నీళ్ళు త్రాగుతూ ఉండాలి.

3 వ రోజు: కూరగాయల రసాల ఉపవాసం
1. క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్
2. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకు జ్యూస్, 
3. బీర, సోర, పోట్ల, బూడిద గుమ్మడి, తమాట జ్యూస్
4. మునగ ఆకు, కరివేపాకు జ్యూస్
5. పాలకూర, కరివేపాకు జ్యూస్
6. గోధుమ గడ్డి జ్యూస్
7. తమాట, కీరా జ్యూస్

4 వ రోజు
1. మజ్జిగ, నిమ్మరసం, తేనె
2. రాగి అంబలి
3. కొబ్బరి నీళ్లు
4. బాదం, కాజు, కొబ్బరి మిల్క్ షైక్ (బాదం, కాజు రాత్రి నానబెట్టండి, వాటిని ప్రొద్దునే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి, పిప్పిని తీసి పాలు తీయండి. బాదం, కాజు పాలు మరియు కొబ్బరి పాలు కలిపి తేనె తో కలిపి త్రాగండి. మంచి పోషక విలువలు లభిస్తాయి.)

గంట గంటకు నీళ్లు త్రాగుతూ వీటిని రోజు మొత్తం తీసుకుంటూ ఉండాలి.

5 వ రోజు: పండ్ల తో ఉపవాసం
మూడు పూటలా కావలసినన్ని పండ్లు (మూడు నాలుగు రకాలు), డ్రై ఫ్రూయిట్స్ తినాలి.

వీటితో పాటు ప్రతీ రోజు ఈ క్రింది నియమాలు పాటించాలి:

1. రోజుకు 4-5.5 లీటర్ల నీరు త్రాగాలి
2. రోజుకు రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) అయినా మలవిసర్జన చేయాలి.
3. పడిశం (Cold) బాగా ఉన్నచో రెండు మూడు సార్లు వేడి నీళ్లు పసుపుతో ఆవిరి పట్టుకోవాలి.
4. ఉదయం, సాయంత్రం కాలి కడుపున ప్రాణాయామాలు చేయాలి.
5. డి విటమిన్ కొరకు కొంతసేపు ఎండ వేడిమికి ఉండాలి.
6. దగ్గు బాగా ఉన్నచో గోరువెచ్చని నీరు కొద్ధి కొద్దిగా త్రాగుతూ ఉండాలి.
7. మన శరీరానికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి.


లంఖణం పరమౌషధం


Friday, August 7, 2020

How to take precautions when we are having Corona or any other virus

To protect from Corona:

Requesting who are having Corona or who feel Corona symptoms:

Image from amarujala

First and foremost, don’t be afraid. When we are scared, some chemicals are released in our brain which makes us feel that no food or medicine is working properly. Corona is also like a normal fever, but you should not be careless. If you have any fever, cold, cough, headache, do the following.


For any such diseases we need to do fasting.

Fasting is the greatest divine medicine.

1. Avoid solid food, even avoid rice, chapati, milk, bread, and fruits for 2 days. Take only liquid food instead.
2. Keep drinking one juice per hour. (Especially lemon with honey juice, honey mixed with lukewarm water, and coconut water. Drink these three types alternately every 1 hour)
3. Take water frequently
4. If you have cold or cough, drink lukewarm water.
5. Add turmeric to boiling water and have steam in the morning and evening.
6. Do Pranayama for 10-15 minutes in the morning and evening.

No need to take any other decoctions (turmeric, ginger etc.). Consult a doctor immediately if you have any difficulty in breathing. Follow the Liquid Diet as mentioned above while taking the medication given. Do liquid fasting for two to four days. If you want to eat anything, eat barley seed java, fruit juices or fruits after two days. But do not take any solid food for two days. Even if you already have sugar, BP, etc., you can follow the above mentioned diet without having any doubt.

How to face Corona or any other Virus.



Written by
Naveen

Thursday, July 9, 2020

కరోన మహమ్మారి.... రోగనిరోధక శక్తి ఒక్కటే దీనికి పరిష్కారం

కరోన మహమ్మారి.... 

ఏంటి జీవితం. ఏనాడైనా అనుకున్నామ ఇలాంటి జీవితం గడుపుతామని. మూతికి గుడ్డ కట్టుకొని, దెగ్గరి వాళ్ళను కూడా ముట్టుకోలేక అంటరానివాళ్ళలాగా... కడుక్కున్న చేతులని మళ్ళీ మళ్ళీ కడుక్కుంటు... ఏమవుతుందో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ జీవనం గడపడం.

బయట బోలెడు పనులున్న.. బయటకు పోతే కరోన మహమ్మారి తగులుకుంటుందోనని... ఉన్నవాడు తనకున్నదానితో సర్దుకుంటుంటే... లేనివాడు ఆకలికేకలతో అలమటిస్తున్నాడు.

ప్రభుత్వము ఏమి చేయాలో తోచక దిక్కు తోచని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతూఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక... ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో అర్థం కాక, ఏమందు వాడాలో తికమకతో తల బద్దలు కొట్టుకుంటుంది.

Image from forbes.com

మాస్కులు, సానిటైజర్, మరియు సహజ దూరం పాటిస్తూ ఇలా ఎన్నాళ్ళు బ్రతకాలి. అన్ని పనులు వదులుకొని ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. దీనికి వాక్సిన్ కనిపెడుతేనే పరిష్కారమ... మరి మళ్ళీ వేరే వైరస్ వస్తే మళ్ళీ వాక్సిన్ కనిపెట్టడమే దీనికి శాశ్వత పరిష్కారమ.

ఇలా ప్రతీసారి ఏదోఒక జబ్బుకొరకు వాక్సిన్ కనిపెడుతూనే ఉండాలా... వాటికొరకు కోట్లు కోట్లు ఖర్చుపెడుతూనే ఉండాలా... ఇంకా ఎన్నాళ్ళు తాత్కాలిక పరిష్కారాలు. మరి జంతువులకు ఎందుకు రావడం లేదు జబ్బులు. మనుష్యులకే ఎందుకు... రోగనిరోధక శక్తి ఉంటే ఎలాంటి జబ్బులు రావు, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు... మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు. ఒక్క డాక్టర్ కూడా వీటి గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎవరో కొందరు చెప్తున్న వాటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టలేకపోతున్నది.

 

మరి దీనికి పరిష్కారం ఎలా...

 

ఇమ్మ్యూనిటి పవర్ (రోగనిరోధక శక్తి) ఒక్కటే దీనికి పరిష్కారం. చాలా మంది రోగనిరోధక శక్తి పెరగాలి అనగానే వెంటనే అల్లం, పసుపు, శొంఠి ఇలా కషాయాలు తీసుకుంటున్నారు. ఇవి మంచివే కానీ ఏదైనా ప్రాబ్లెమ్ ఉన్నపుడే వీటిని ఎక్కువగా తీసుకోవాలి జబ్బు తగ్గేవరకు. మాములుగా ఉన్నపుడు తీసుకోవలసిన అవసరం అంతగా లేదు. ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు. కానీ రోజు తీసుకోవలసిన అవసరం లేదు. రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.

 వీటికన్నా మనం రోజు తీసుకోవలసిన వాటిల్లో సి విటమిన్ ఉండే పదార్దాలు ఉండాలి. నిమ్మ, ఉసిరి, జామకాయ.. మొదలుగున్నవి ఎక్కువగా తీసుకోవాలి. డైలీ మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయల జ్యూస్ లు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, రాగి అంబలి, సిరి ధాన్యాల జావా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లు.. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్దాలు తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు చాలా మొత్తంలో తీసుకోవాలి. ఇంకా చాలా మందిలో డి విటమిన్ లోపం వల్ల కరోన లేక వేరే ఇతర జబ్బలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రొద్దుటే వచ్చే ఎండలో కొద్దిసేపు రోజు అందరూ ఉండాలి, దాని వల్ల వచ్చే సూర్యరశ్మి కి చక్కటి డి విటమిన్ లభిస్తుంది.

photo from heart.org

 మన జీవన శైలి కూడా మారాలి. మనం తినే తిండి మారాలి. శారీరక శ్రమ రోజు ఉండాలి. రైతులు, పారిశ్రామక సంస్థలు కెమికల్ ఫ్రీ మరియు సేంద్రీయ ఎరువులతో పంటలు పండిచాలి. అప్పుడే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. తినే ప్రతి పదార్ధం ప్లాస్టిక్ లో లేకుండా చూసుకోవాలి. నాచురల్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ పెరగాలి. చిన్న చిన్న మార్పులతోనే ఎంతో లాభం ఉంది. ఇవి పట్టించుకోకుండా ఎన్నో వందలు, వేలు మందులకు, వేరే వాటికి ఖర్చుపెడుతున్నారు. వీటికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.

 

ప్రభుత్వం బాధ్యత...

 

పండే పంటలు, తినే తిండి, త్రాగే నీరు, ఆహార పదార్దాలు అన్ని కలుషితం కాకుండా చూసుకోవాలి. కెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్ వాడకం, స్టెరాయిడ్స్ వాడకాన్ని బ్యాండ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. ప్రభుత్వము పారిశ్రామక వ్యవస్థల గుప్పిట్లో ఉండకుండా రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలా చేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన అవసరం ఉండదు. అందరికి ఆహార నియమాల అవగాహన పెంపొందించాలి.

 Few Naturopathy doctors suggestions in their words...

కరోNA వైరస్ ను తట్టుకునే శక్తి కావాలంటే | Immunity I Manthena Satyanarayana raju | Health Mantra |

కరోనా వైరస్|CORONA VIRUS|dr ramachandra| prakruthi tv| health tips| immunity|breaking news|


కరోనాకి మందు ఈ కాషాయమే..| Coronavirus Cure Revealed | Coronavirus Treatment | Dr Sarala Khader

Prakruthivanam Prasad Precautions and Awareness on Present Situation | SumanTV Organic Foods

Precautionary Measures Of coronavirus through Natural Ways In Telugu | Ravi Verma | PMC

Written by...

Naveen Kumar Valloju

TechnoSpoorthi

http://visitbeautiindia.blogspot.com/